సమీక్ష సమావేశంలో పాల్గొన్న కొండేటి

55చూసినవారు
సమీక్ష సమావేశంలో పాల్గొన్న కొండేటి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ కర్ణాటక రాష్ట్ర శాసన సభ్యులు, అభయ్ పాటిల్ తెలంగాణ ఎలక్షన్ కమిటీ ఇంచార్జి, రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే. లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులతో సమీక్షా సమావేశంలో వర్ధన్నపేట తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్