ఐఎస్‌ఎన్‌ నుండి 2024, మార్చి 12న భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు ఎవరు?

50చూసినవారు
ఐఎస్‌ఎన్‌ నుండి 2024, మార్చి 12న భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు ఎవరు?
భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎన్‌)లో ఆరున్నర నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు 2024, మార్చి 12న సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఆ నలుగురు జాస్మిన్‌ మాగ్‌బెలి (అమెరికా), ఆండ్రియాస్‌ మోగెన్‌సెన్‌ (డెన్మార్క్‌), సతోషి పురుకవా (జపాన్‌), కాన్‌స్టాంటిన్‌ బొరిసోవ్‌ (రష్యా). స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు.

సంబంధిత పోస్ట్