జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మల్యాల మండలం లంబిడిపల్లిలో భార్య రాజవ్వపై భర్త రోకలి బండతో దాడి చేశాడు. దాడిలో రాజవ్వకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ రాజవ్వ కూడా మరణించడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.