ఇటీవల ముంబై బోట్ ప్రమాదంలో మృతి చెందిన బీబీనగర్ వాసి అయిన ప్రవీణ్ శర్మ దశదినకర్మలో మంగళవారం మండల కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ మహ్మద్ అక్బర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గోలి సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు కాసుల నరేష్, సద్దాం హుస్సేన్, రామ్ కుమార్ శర్మ, ఎండీ పాషా, బాల్ రెడ్డి, లింగం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.