కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు పంపిణి

70చూసినవారు
కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు పంపిణి
రాజాపేట మండలం కొండారెడ్డి చెరువు గ్రామానికి చెందిన తోకల నరసింహులు కూతురు రమ్య వివాహానికి కరీంనగర్ పాల డైరీ ఆధ్వర్యంలో గురువారం పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ కర్ణాకర్ రెడ్డి, సూపర్వైజర్లు మల్లారెడ్డి, స్వామి గౌడ్, ఇంచార్జ్ ప్రశాంత్, అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ముత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్