భువనగిరి: కాంగ్రెస్ పార్టీ హెల్త్ క్యాంప్

77చూసినవారు
భువనగిరి: కాంగ్రెస్ పార్టీ హెల్త్ క్యాంప్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి యేడాది ఐన సందర్బంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని భద్రాద్రి ఫంక్షన్ హల్ లో మున్సిపల్ శానిటరీ కార్మికులకు ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్