తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం బీబీనగర్ మండల కమిటీ పాల్గొని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశం కోసం ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించారు.