భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత

74చూసినవారు
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత
తెలంగాణ శాసనమండలి సభ్యురాలు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా బుధవారం పైళ్ల శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాధారి, యాదాద్రి జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్