వలిగొండ: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్రం సిద్ధించింది

71చూసినవారు
వలిగొండ: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్రం సిద్ధించింది
వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామ శాఖ సమావేశం శాఖ కార్యదర్శి నార్కట్ పల్లి మచ్చగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ మండల కార్యదర్శి పోలెపాక యాదయ్య హాజరై మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 సంవత్సరాల వసంతోత్సవాలను మండల కేంద్రంలో గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్