స్టేషన్ ముందు యువతి బెల్లీ డ్యాన్స్ (వీడియో)

142047చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇదే కోవలో ముంబైలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) రైల్వే స్టేషన్ వెలుపల ఒక యువతి బెల్లీ డ్యాన్స్ చేసింది. తనను అందరూ చూస్తున్నారనే విషయం మర్చిపోయి, నడుము ఊపుతూ స్టెప్పులు వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్