వైఎస్ వివేకా సునీతకు అరుదైన గౌరవం
వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీతా నర్రెడ్డి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (IDSA) ఫెలోగా ఎంపికయ్యారు. అంటు వ్యాధుల రంగంలో విశేషమైన కృషికి, అంకితభావానికి నిదర్శనమని IDSA పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె సేవలకు అభినందిస్తున్నామని IDSA స్టీవెన్ కే స్మిత్ వెల్లడించారు.