విశాఖపట్నం కేజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అశోక్ కుమార్‌పై ఒకటో పట్టణ పీఎస్‌లో 56 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసినప్పుడు తనను వేధించాడని ఆ మహిళ తన పిర్యాధులో పేర్కొన్నారు.