పరవాడ: కాలుష్యం కోరల్లో తాడి గ్రామం

పరవాడ మండలం తాడి గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుందని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన గ్రామ సమీపంలో మాట్లాడుతూ మండలంలో గల ఫార్మా పరిశ్రమలు రసాయనక వ్యర్ధాలను శుద్ధి చేయకుండా విడుదల చేస్తుండటంతో గ్రామ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్