పరవాడ: ప్రభుత్వ పరిశీలనలో పలు సమస్యలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో పెందుర్తి నియోజకవర్గంలో కొన్ని పనులు చేసుకున్నామని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు అన్నారు. బుధవారం పరవాడలో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ కాలుష్యం, లంకెలపాలెం వద్ద రైల్వే వంతెన నిర్మాణం, మూలస్వయంవరం గ్రామం తరలింపు, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావించామన్నారు.

సంబంధిత పోస్ట్