సబ్బవరం: "అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం బాగుండాలి"

వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం బాగుండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సబ్బవరంలో శుక్రవారం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆర్యవైశ్యులు కోరిన కోరికను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్