రామచంద్రపురం: జన సైనికునికి భీమా చెక్కు అందజేత

రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని జగన్ నాయకుల పాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు అల్లం వీరభద్రరావు ఆరు నెలల క్రితం గాయపడ్డారు. జనసేనపార్టీ తరపున ప్రమాద భీమా పథకం ద్వారా రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుండి వచ్చిన చెక్కును బుధవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ చేతుల మీదుగా రూ. 50 వేల రూపాయల చెక్కు ను అందజేశారు.

సంబంధిత పోస్ట్