స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. అభ్యర్థులు https://bank.sbi/web/careers/crpd/clk-phase-1-2023 వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, ఫిబ్రవరి 25, మార్చి 4 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.