మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.456 కట్ అయ్యాయా?

మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.436, రూ.20 కలిపి మొత్తం రూ.456 కట్ అయ్యాయా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులు PMSBY, PMJJBY ఇన్యూరెన్స్ పథకాలకు సంబంధించి సదరు నగదును డిడక్ట్ చేస్తున్నట్టు తెలిపాయి. PMJJBY స్కీమ్ కింద రూ.2 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే PMSBY అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబాలకు డబ్బులు లభిస్తాయి.

సంబంధిత పోస్ట్