మేడ్చల్: తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ సమావేశం

మేడ్చల్, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సుప్రభాత్ టౌన్ షిప్ కొర్రెములలో తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి యూనిట్ అధ్యక్షులు బంగారి రాజయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి టాస్కా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఘట్ కేసర్ మండల అధ్యక్షులు తోట రంగయ్య ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సమావేశంలో పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్