చందమామ వెనుకున్న ఆసక్తికర విషయాలు!

చంద్రునిపై అయస్కాంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దాని కారణంగా అక్కడక్కడా మనకు మచ్చలు కూడా కనిపిస్తాయి. మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. దీనికి కారణం చంద్రుడిపై గాలి, నీరు లేకపోవడమే. భూమ్మీద మన బరువు.. చందమామపైకి వెళ్తే.. 16.5 శాతం మాత్రమే ఉంటుందట. ఒకవేళ చందమామ లేకపోతే మనకు ఒకరోజుకి 24 గంటలు కాదు కేవలం 6 గంటలు మాత్రమే ఉండేవి.

సంబంధిత పోస్ట్