IPL ఫైనల్: టాస్ గెలిచిన SRH

చెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మధ్య కాసేపటిలో IPL-2024 ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో SRH టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
KKR: శ్రేయస్ (C), గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వైభవ్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి
SRH: కమిన్స్ (C), హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్‌రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, ఉనద్కత్, నటరాజన్

సంబంధిత పోస్ట్