నేడు కర్ణాటక బంద్​

బెల్గాంలో MES గూండాలు కండక్టర్‌పై జరిపిన దాడిని ఖండిస్తూ శనివారం కర్ణాటక బంద్ పాటించనున్నారు. ఈ నేపథ్యంలోరాష్టం అంతటా ఇవాళ ఉ. 6 గంటల నుండి సా. 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. ఈ బంద్ కారణంగా బెంగళూరులో ప్రైవేట్ బస్సులు, వాహనాలు, ఓలా, ఉబర్ సర్వీసులు నిలిపివేశారు. KSRTC, BMTC సర్వీసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. మహా నగరం బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో బంద్​ తీవ్రత కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్