బోడ కాకరకాయలతో బోలెడు లాభాలు

బోడ కాకరకాయల్లో చాలా రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలులతో పాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బోడ కాకర కాయలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు నిండివున్నాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్