మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు.. ట్విస్ట్

IPL 2025లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ  కొట్టింది. ఈ మ్యాచ్‌లో సున్నాకే వెనుదిరిగిన ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్‌వెల్‌.. అత్యధిక సార్లు(19)  IPLలో సున్నాకే వెనుదిరిగిన ఆటగాడిగా దినేశ్‌ కార్తీక్‌ (18) రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటర్‌గా చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నారు. కానీ, గుజరాత్‌తో మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ తీసుకొని ఉంటే అతను నాటౌటై అయ్యే అవకాశం ఉండేదని, బంతి వికెట్లను తాకడం లేదని రిప్లేలో తేలింది.

సంబంధిత పోస్ట్