మోస్ట్ వాల్యుబుల్ ఆటగాడిగా నరైన్ రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచి సునీల్ నరైన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు మూడు సీజన్లలో అతను ఈ ఘనత సాధించారు. 2012లో 24 వికెట్లు, 2018లో 357 రన్స్, 17 వికెట్లు, 2024లో 488 రన్స్,17 వికెట్లతో రాణించి మోస్ట్ వాల్యుబుల్ ఆటగాడిగా నిలిచారు. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్