రేపు హైదరాబాద్ లో 144 సెక్షన్ అమలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు వేళయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. గుంపులుగా తిరుగుతూ అల్లర్లకు తావివ్వకుండా ఆంక్షలు విధించారు. వేలాది మంది పోలీసు సిబ్బంది నిఘా ఉంచనున్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా విధానం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో అల్లర్లకు అవకాశం లేకుండా జూన్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఆదేశాలిచ్చారు.

సంబంధిత పోస్ట్