ఖేడ్: ప్రాణాలు పొతేగాని స్పందించని మున్సిపల్ కమిషనర్

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ప్రధాన రాజీవ్ చౌరాస్తలో పశువులు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ప్రధాన కూడలిలోనే నిద్రిస్తూ ఉంటాయి. గుంపులుగుంపులుగా రోడ్డుపై ఉండడం వలన వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేకమార్లు ఈ విషయం పత్రికలలో వచ్చిన కమిషనర్ జగ్జీవన్ కు చీమకుట్టినట్లు కూడ అనిపించడంలేదు.

సంబంధిత పోస్ట్