నారాయణఖేడ్: ఆర్థిక సంస్కరణలకు రూపకల్పన చేసిన మన్మోహన్ సింగ్

ఆర్థిక సంస్కరణలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రూపకల్పన చేశారని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. నారాయణఖేడ్ లోని ఆయన నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంపీ మాట్లాడుతూ మన్మోహన్ మృతితో దేశం ఓ మహానేతను కోల్పోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్