నారాయణఖేడ్: అభివృద్ధి పనులు నాణ్యతగా చేయాలి

నారాయణఖేడ్ మున్సిపాలిటీలు చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. సిమెంట్, ఇసుక నాణ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్