నూతన 108 అంబులెన్స్ ను ప్రారంభించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు

నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నూతన 108 అంబులెన్స్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రి ఆవరణలో శుభ్రతను పరిశీలించారు. పేషంట్ల రూమ్ లో వెళ్లి వారికి సరైన వైద్యం అందిస్తున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. సరియైన వైద్యం అందజేయాలని డాక్టర్లకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్