ఎమ్మెల్యేకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన నారాయణఖేడ్ ఉప తహశీల్దార్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఉప తహశీల్దార్ రాజు పటేల్, ఆర్ఐ మాధవరెడ్డి గురువారం నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే స్వగృహంలో నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్