నారాయణఖేడ్: మన్మోహన్ సింగ్ కు నివాళి

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ పట్టణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శుక్రవారం నివాళి అర్పించారు. డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎంతో సేవ చేశారని చెప్పారు. ఆయన సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్