పంజాబ్‌‌కు షాక్.. స్టార్ బ్యాటర్ అవుట్

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ (5) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో (17*) శ్రేయస్ అయ్యర్ (14*) ఉండగా పంజాబ్ స్కోరు 4 ఓవర్లకు 43/1 గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్