TDPకి రెండు కేంద్ర మంత్రి పదవులు

NDAలో ఉన్న TDPకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్