'The Goat Life' ఓటీటీ ప్రీమియర్ డేట్ ఫైనల్

మాలీవుడ్‌ స్టార్ పృథ్విరాజ్‌ సుకుమారన్ హీరోగా నటించిన మూవీ 'The Goat Life'. వాస్తవ సంఘటనల స్పూర్తితో బెన్యమిన్‌ రాసిన Aadujeevitham నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మ‌ల‌యాళంలో The Goat Life టైటిల్‌తో, తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో విడుదలైంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మే 26న డిజిటల్ డెబ్యూ ఇవ్వనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్