BREAKING: పవన్ కళ్యాణ్ పై రాయి విసిరిన వ్యక్తి

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది. వారాహి యాత్రలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జనసైనికులు.. పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్