జీవితంలో ఎదగాలంటే పెద్ద కలలు కనాలి.. ఎందుకో తెలుసా?

జీవితంలో ఎదగాలంటే సాధారణ కలలు కంటూ మామూలు లక్ష్యాలను విధించుకుంటే సరిపోదు. పెద్ద కలలు కనాలి. ఉన్నత లక్ష్యాలపై గురిపెట్టాలి. పెద్ద కలల గురించి చెబితే ఇతరులు నవ్వుకుంటారని సందేహించకండి. కలలు కన్న వారందరూ విజయం సాధించలేక పోవచ్చు. కానీ, విజేతలంతా కలలు కన్న వారే అని గుర్తుంచుకోండి. 10 వేల అడుగులు వేయాలని నడక మొదలు పెడితే కనీసం 5 వేల అడుగులైనా పూర్తి చేయగలరు. అదే 3 వేల అడుగులనే లక్ష్యంగా పెట్టుకుంటే 5 వేల అడుగులు వేయలేరు కదా?.

సంబంధిత పోస్ట్