మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా పి సరస్వతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఇన్ఛార్జ్ ఎంపీడీవో కుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు నేరుగా తనకు కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.