ఈ గ్రామంలో చెప్పులు, బూట్లు వేసుకోరట.. ఎందుకంటే?

ఈ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవారు అరుదుగా కనిపిస్తారు. అయితే, తమిళనాడులోని మధురైకి దగ్గరలో ఉన్న కాళీమయన్ గ్రామంలో మాత్రం పెద్దల నుంచి పిల్లలదాకా ఎవరూ చెప్పులు, బూట్లు వేసుకోరు. ఒకవేళ ఎవరైనా ఈ పద్ధతిని అతిక్రమించి చెప్పులతో నడిస్తే మాత్రం శిక్ష తప్పదు. తాము కొలిచే అపాచీ అనే దేవత అక్కడి నేలపై తిరుగుతుంటుందనే నమ్మకమే ఇందుకు కారణమని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్