కోటవురట్ల: సోలార్ విద్యుత్ ను వినియోగించుకోవాలి

73చూసినవారు
కోటవురట్ల: సోలార్ విద్యుత్ ను వినియోగించుకోవాలి
సోలార్ విద్యుత్ ను వినియోగించుకోవడానికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తుస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్. ఈ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మండల ప్రత్యేక అధికారి అయిన ప్రసాద్ కోటవురట్ల మండలం పాములవాక రైతు సదస్సులో గురువారం పాల్గొన్నారు. తహసీల్దారు తిరుమలబాబు మాట్లాడుతూ రెవెన్యూ పరంగా రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్