అనంతగిరి మండల ఎంపిడిఓగా ఏవీవీ కుమార్ బాధ్యతలు స్వీకరణ

55చూసినవారు
అనంతగిరి మండల ఎంపిడిఓగా ఏవీవీ కుమార్ బాధ్యతలు స్వీకరణ
అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నూతన ఎంపీడీవోగా ఏవి కుమార్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులతో సమన్వయంగా కలిసి మండల అభివృద్ధికై తమ వంతు కృషి చేస్తానని అన్నారు. వారికీ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్