ముంచంగిపుట్టు: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన యువకుడు

53చూసినవారు
ముంచంగిపుట్టు: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన యువకుడు
ముంచంగిపుట్టు మండలంలోని శనివారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. ఒడిస్సా రాష్ట్రంలోని జొడహం పంచాయతీ పరిధి కొట్నిపొదురుకి చెందిన జలంధర్ ముంచంగిపుట్టు వైపు నుంచి తమ స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా మండలంలోని దూళిపుట్ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కాంగు చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో జలంధర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఏరియా ఆసుపత్రికి 108లో తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్