కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో పాత మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్స్చేంజ్ అధికారులు పట్టించుకోలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు రెడ్డిపల్లి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన చోడవరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నూతన మద్యం పోవాల్సి వ్యాపారులకు వరంగా మారిందన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు సిండికేట్ గా మారి నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు అమ్ముతున్నారన్నారు.