పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయక

54చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయక
కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి చిన్ననాటి మధుర స్మృతులను తలుచుకున్నారు. ఒకరినొకరు కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాడు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం చక్కని విందును ఆరగించి ఆటపాటలతో సందడి చేశారు.

సంబంధిత పోస్ట్