విశాఖ డెయిరీ అక్ర‌మాల‌పై రైతులు తిర‌గ‌బ‌డాలి

77చూసినవారు
విశాఖ డెయిరీలో జరుగుతున్న అవినీతిపై రైతులంతా తిరగబడాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. గురువారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు డైయిరీ చైర్మన్ అడారి ఆనంద్ పై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీలో అవినీతి అక్ర‌మాల‌ను నిగ్గు తేల్చాల‌ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్