బాబుతోనే భవిష్యత్తు: కొట్టగుళ్లి

584చూసినవారు
బాబుతోనే భవిష్యత్తు: కొట్టగుళ్లి
పాడేరు నియోజకవర్గం గుత్తుల పుట్టు పంచాయతీ సిడిమెట్ట, సంత బయలు, వంతాల గుమ్మి గ్రామాల్లో శుక్రవారం తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిపేస్తోల్లో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ప్రజల్లో, టీడీపి కేడర్ లో నూతన ఉత్తేజం తెస్తున్న టీడీపి యువ నేత కొట్టగుళ్లి సుబ్బారావు, మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి. రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపటి తరాల అభ్యున్నతి కోసం టీడీపి జనసేన ప్రవేశ పెట్టిన ఆరు పథకాలు తొలి మెట్టు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్