పాడేరు: జిఈ స్కూల్ లో ఘనంగా ఆత్మీయ తల్లిదండ్రులు సమావేశం

78చూసినవారు
పాడేరు: జిఈ స్కూల్ లో ఘనంగా ఆత్మీయ తల్లిదండ్రులు సమావేశం
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుతులపుట్టు జీఈ స్కూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు ముగ్గులుపోటీలు, దింసాతో పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి కళాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పిల్లలు ఎదిగే విధంగా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్