తాటిపర్తితి జిటిడబ్ల్య
ూ స్కూల్ లో 9వ తరగతి
విద్యార్థిని ముర్ల సత
్యవతికి దెయ్యం పట్టిందని కొట్టి చనిపోవడంపై అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అల్లూరి జిల్లా కార్యదర్శి కె. రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన, వార్డెన్, హెచ్ ఎమ్ లను తొలగించి, బాధితురాలి కుటుంబానికి ఉద్యోగం, 10 లక్షలు ఎక్స్ గ్రేసీయా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అనారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.