50 వేల విలువచేసే గంజాయి పట్టివేత

2247చూసినవారు
50 వేల విలువచేసే గంజాయి పట్టివేత
చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద 10 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు వారు తెలిపిన వివరాల ప్రకారం మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న హోండా యాక్టివాను ఆపి తనిఖీ చేయగా అందులో 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది.ఈ 10 కేజీల గంజాయి విలువ సుమారు 50 వేలు ఉంటుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్