చింతూరు సిఐ దుర్గా ప్రసాద్ ని దళిత కుటుంబ సంక్షేమ సంఘం ముఖ్య నేతలు, అధ్యక్షులు మెల్లం నాగేంద్ర, కార్యదర్శి సుదర్శన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం కలిసారు. ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నికయిన యూనియన్ నాయకులు సిఐని కలిసి కమిటీ సభ్యులను పరిచయం చేసారు. అనంతరం సిఐ మంచి కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసారు.